Former central minister and Bharatiya Janata Party (BJP) leader Sanjay Paswan told IANS that Dhoni can join the party and there has been a discussion on the issue for long. "On this issue, there has been a discussion for long, although this decision will be taken only after his retirement," he said.
#icccricketworldcup2019
#cwc2019semifinal
#indvnz
#msdhoni
#cricket
#teamindia
#Retirement
#BJP
#SanjayPaswan
భారత మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ అనంతరం బీజేపీ పార్టీలో చేరుతాడని కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ పాస్వాన్ తెలిపారు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా చివరివరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచకప్‌లో భారత్ కథ సెమీస్‌తో ముగిసింది.